ప్రదీప్ మరియు హిమబిందు
హిమబిందు&ప్రదీప్
శ్రీ గణేశుడు
ఓం శ్రీ గణేశాయ నమః
హిమబిందు & ప్రదీప్
తెరవడానికి పుస్తకాన్ని తాకండిసంగీతం కోసం సౌండ్ ఆన్ చేయండి
శ్రీరస్తుశుభమస్తుఅవిఘ్నమస్తు
శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారు✦✧✦✧✦
శ్రీ గణేశుడు

శ్లో॥ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం ।
శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥

మురికిపూడి వారి వివాహమహోత్సవ ఆహ్వాన శుభలేఖ

కీ॥శే॥ మురికిపూడి కృష్ణమూర్తి - శ్రీమతి వీరరాఘవమ్మ గార్ల ఆశీస్సులతో…

వధువు : చి॥ల॥సౌ॥ హిమబిందు

(మురికిపూడి మోహన్ మురళీ శర్మ, శ్రీమతి అరుణ జ్యోతి గార్ల కనిష్ఠ పుత్రిక)

&
వరుడు : చి॥ ప్రదీప్ చంద్

(బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలం, గణపవరం గ్రామ వాస్తవ్యులు, శ్రీ చదలవాడ నాగ చంద్ర శేఖర్ శర్మ - శ్రీమతి రమాదేవి గార్ల జ్యేష్ఠ పుత్రుడు)

సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించగలరు

క్రిందికి స్క్రోల్ చేయండి

శుభ తేదీ

కుచ్చును క్రిందికి లాగండి↓

సుముహూర్తం
17 డిసెంబర్

గురువారం రాత్రి, 2026

3:45

(తెల్లవారితే శుక్రవారం, 18 డిసెంబర్)

ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త
తులాలగ్న పుష్కరాంశము

కుచ్చును క్రిందికి లాగండి

క్యాలెండర్‌లో చేర్చండి

వివాహ వేడుకలు

←వేడుకలను చూడటానికి స్వైప్ చేయండి→

మా వివాహ కథ

←వేడుకలను చూడటానికి స్వైప్ చేయండి→

✦✦✧✦✧

ఘనమైన రిసెప్షన్

గురువారం, 17 డిసెంబర్ 2026

సాయంత్రం 7:00

రాత్రి 8:00 గంటలకు విందు

శ్రీ పద్మావతి కళ్యాణమండపము
చెంచుపేట, తెనాలి

కళ్యాణ వేదిక

చెంచుపేట మీరు
శ్రీ పద్మావతి కళ్యాణమండపము

చెంచుపేట, తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

దారి చూపించు
శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారు

విన్నపము

తామెల్లరూ సకుటుంబ సమేతముగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మా ఆతిథ్యము స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన

ఆహ్వానించువారు

మురికిపూడి మోహన్ మురళీ శర్మ
శ్రీమతి అరుణ జ్యోతి

మురికిపూడి సుబ్రహ్మణ్యం

శ్రీనివాస్ & బ్రదర్స్

❖ అక్క - బావ ❖

సి.హెచ్. కార్తీక్ కుమార్ & హనుశ్రీ రాగమయి

మరియు బంధుమిత్రుల అభినందనలతో….

మా పిన్ని-బాబాయి పెళ్ళికి
తప్పక రారండి..

మీ

యశ్వి క్రిషిక, గగన్ క్రియాన్ష్ రాజ్

వాట్సాప్‌లో తెలియజేయండి
తెలుగు English